Lalit Modi: మేం ఇద్దరం భారత్‌కు చెందిన అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ అన్నారు. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో తీసిన ఓ వీడియోను తాజాగా తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడతను.
దేశంలో టాప్-50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి బ్యాంక్‌లకు దాదాపు రూ. లక్ష కోట్లు రావాల్సి ఉంది. 2022 మార్చి 31 నాటికి బ్యాంకులకు 50 మంది వ్యక్తులు, సంస్థలు కలిసి బ్యాంక్‌లకు రూ.92,570 కోట్ల రుణాల్ని ఉద్దేశపూర్వక�