ఏప్రిల్ 26న కులరహిత సాంస్కృతిక ఉత్సవాలు
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏప్రిల్ 26, 27న రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలాబ్బాబు శనివారం వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏప్రిల్ 26, 27న రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలాబ్బాబు శనివారం వెల్లడించారు.
ఏప్రిల్ 11న జ్యోతిబాఫూలే, ఏప్రిల్ 14న అంబేదర్ జయంతులను పురసరించుకొని ఏప్రిల్ నెల మొత్తాన్ని మహానీయుల మాసంగా పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 200 గ్రామాల్లో వీడీసీల పేరిట అట్టడుగు తరగతులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

