సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్‌బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్‌రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎ
చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.