కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ (Aadhaar) వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది.
Aadhar | పౌరులకు భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) రిలీఫ్ కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్ డేట్ కోసం తొలుత ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిన ఉడాయ్.. వచ్చే ఏడాది మార్చి 14 వరకు గడువు పొడిగించింది.
Aadhar Update | ఆధార్ అప్ డేట్ పై విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకున్నది. మరో మూడు నెలల వరకూ ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.