ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
నూతన సంవత్సరం సందర్భంగా నేటి రాత్రి హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్టు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.