కరోనా బాధితులకు పరకాల పోలీసుల ఉచిత రవాణా సేవలు
కరోనా | కరోనా కష్టకాలంలో పేదలకు తమ వంతు సాయం అందించడానికి పరకాల పోలీసులు ముందుకొచ్చారు.

వరంగల్ రూరల్ : కరోనా కష్టకాలంలో పేదలకు తమ వంతు సాయం అందించడానికి పరకాల పోలీసులు ముందుకొచ్చారు. పరకాల పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి పేద కరోనా బాధితులకు స్థానిక పోలీసులు ఉచిత రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ దవాఖాన నుంచి కరోనా బాధితులను ఉచితంగా వారి ఇండ్లకు చేర్చేందుకు ప్రత్యేకంగా ఒక వాహనం సమకూర్చారు. దీనిని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ప్రారంభించారు. కాగా, కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న స్థానిక పోలీసులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్ తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

