వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | ఆపత్కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ : ఆపత్కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కొవిడ్ బారినపడి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు.
వైద్యుల సేవలను కీర్తిస్తూ..వారికి చేతులు ఎత్తి మొక్కారు. ఎంతో సురక్షితమైన ప్రభుత్వ దవాఖానలో వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన పని లేదని రోగులకు మంత్రి ధైర్యం చెప్పారు.
మనో ధైర్యాన్ని మించిన మందు లేదని..ధైర్యంగా ఉన్నప్పుడే మందులు బాగా పనిచేస్తాయని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
భారత్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

