ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

మహబూబాబాద్ : కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 104 ఏళ్ల ముసలమ్మ కూడా కొవిడ్ నుంచి కోలుకుందని చెప్పారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారంలలో కొవిడ్ వార్డులను మంత్రి, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇతర అధికారులు, నేతలతో కలిసి సందర్శించారు.
కొవిడ్ వార్డులలో ఉన్న వసతులు పరిశీలించారు. కొవిడ్ రోగులను పరామర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు పండ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో కొవిడ్ కట్టడి కోసం గ్రామ కమిటీలు చేస్తున్న పనిని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో పంపించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

