తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తిస్థా�
పల్లె ప్రజలకు పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే వ్యా�