‘క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జబ్బుగా మారిపోయింది. ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈజీగా నయమైపోతుంది. ఈ క్రమంలో అందరం కలిసి వ్యాధిని నిర్మూలిద్దాం’ అని అని మాజీ మంత్రి,
నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఆరోగ్య ప్రదాతగా అందరి హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్ల