నిమ్స్ దవాఖానలో హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులకు నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె శస్త్ర చికిత్సలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఓ ప్రకటనలో త�
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం దవాఖానకు రానున్నదని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
నిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా త్వరలో 500 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నది. ఇటీవల బ్రిటన్ వైద్యులతో కలిసి నిమ్స్ వైద్యులు 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సల