మలక్పేట మూసారాంబాగ్ చౌరస్తాలోని అజీబో రెస్టారెంట్లో ఫ్రీ హలీం పంపిణీ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. రంజాన్ మాసం మొదటి రోజును పురస్కరించుకొని ఫ్రీగా హలీం పంపిణీ చేయనున్నట్లు రెస్టారెంట్ నిర్
Free Haleem | మలక్ పేట వద్ద ఓ హోటల్ యాజమాన్యం ఫ్రీ హలీం పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో జనం భారీగా దూసుకు రావడంతో గందరగోళానికి దారి తీసి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.