Free Haleem | ఫ్రీ హలీం ఆఫర్.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ జామ్..
Free Haleem | మలక్ పేట వద్ద ఓ హోటల్ యాజమాన్యం ఫ్రీ హలీం పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో జనం భారీగా దూసుకు రావడంతో గందరగోళానికి దారి తీసి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Free Haleem | ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. వచ్చేనెల నెలవంక కనిపించే వరకూ ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆ సమయంలో వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హలీం తింటారు. పౌష్టిక విలువలతో కూడిన హలీమ్ ఇతరులు కూడా భోంచేస్తారు.
దీని ఆసరాగా మలక్ పేట పరిధిలో ఒక హోటల్ యాజమాన్యం మంగళవారం ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా మలక్ పేట పరిధిలోని ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

