FPI Out Flows | జపాన్ కరెన్సీ ‘యెన్’ క్యారీ ట్రేడ్, అమెరికాలో మాంద్యం భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ పీఐ) ఈ నెలలో రూ.21,201 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు.
FPIs investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు.