ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో నిన్న మొన్నటి వరకు చాలా మంది జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. కానీ ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యం పట్ల ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న చాలా మంది పోషకాలు కలిగే ఉండే ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.