తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి అభివృద్ధిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం హోన్ హై ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింద