సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు.
ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన అముద్రిత జ్ఙాపకాల పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది పుస్తకాలు రాయడం, ప్రచ
ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే ఆత్మకథ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ లీక్ అయ్యిందన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు వివిధ దేశాల్లో(యూఎస్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియ�