న్యూఢిల్లీ : ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే ఆత్మకథ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ లీక్ అయ్యిందన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు వివిధ దేశాల్లో(యూఎస్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా) దర్యాప్తు మొదలుపెట్టారు.
పక్కా ప్లాన్ ప్రకారమే నరవణే పుస్తకాన్ని లీక్ చేశారని, ప్రభుత్వ అనుమతి లేకుండా గ్లోబల్ డిజిటల్ మార్కెట్లోకి విడుదల చేశారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.