ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం ‘ఫౌండేషన్ లిటరసీ న్యూరసీ’ ప్రోగ్రాం ద్వారా ‘తొలిమెట్టు’ను గతేడాది ప్రవేశపెట్టింద�
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనే ధ్యేయంగా చేపట్టిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని 6 నుంచి 8 తరగతులకు కూడా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నది.