గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు