గ్రీన్ ఫీల్డ్ రోడ్డు.. జిల్లా రైతుల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. 41 కిలోమీటర్ల రోడ్డు కోసం 1,003 ఎకరాలను ప్రభుత్వం లాక్కొంటున్నది. ఫోర్త్‌సిటీ కోసం 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయడమేమిటని రైతులు ప్రశ్ని�
రాష్ట్ర ప్రభుత్వం బేగరికంచె సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్‌సిటీకి భూములివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. కందుకూరు మండల పరిధిలోని రైతులు పలువురు ఆదివారం రాచులూరులో సమావేశమయ్యారు.