బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వాయువేగంగా జరుగుతున్న తాజా పరిణామాలు బీజేపీతో రేవంత్రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి.
ప్రభుత్వాధినేతల మానసిక స్థితి, అవగాహన సామర్థ్యం, చర్యల చొరవ ఆయా కాలమాన పరిస్థితులపైనే కాదు, భావితరాలకూ కీలకమైన ఉదాహరణలుగా మిగిలిపోతాయి. అందువల్లనే పాలకులు భిన్నమైన పేరు ప్రఖ్యాతులతో చరిత్రలో నిలిచిపోత