రాష్ట్రంలో తుగ్లక్ పాలనలో సాగుతున్నదని, కాం గ్రెస్ ఏడాది పాలనలోనే ప్రజలంతా ఉద్యమ నా యకుడు, రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్న�
నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని యాదాద్రి భువనగిరి జెడ్పీ మాజీ చైర్మన్, వనపర్తి ఇన్చార్జి ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. నాటి ఉద్యమస్ఫూర్తితో మన పార్టీ శ్రేణులలో