పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటకు చెందిన హనుమాన్ స్వాముల నుంచి యాదగిరి లక్ష్మీనృసింహస్వామి నుంచి తీసుకొచ్చిన స్వామి ప్రసాదాన్ని టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ స్వీకరించారు.
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య గత నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిగా జైపూర్ ( రసూల్ పల్లి) లో వారి ఇంటికి వెళ్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ ను టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర�