భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీకి రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న రాష్ట్రీయ స్మృతి ఏరియా కాంప్లెక్స్‌లో స్మారకం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
‘మాతంగీ కాళీ నిలయా.. చౌరంగీ రంగుల దునియా...’ అని కలకత్తా పురి వైభవాన్ని చాటిన వేటూరి పాటలో.. అక్కడి వీధి రుచుల ఘుమఘుమలు కనిపించవు. కానీ, ఈ కిటకిట నగరిలో వీధివీధికీ కరకరలాడే చిరుతిండి పలకరిస్తుంది.