తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు.
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు బెంగళూరులోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల కిందటి పరువు నష్టం కేసులో ఆయన రూ.2 కోట్లు చెల్లించాలని బెంగళూరులోని ఎనిమిదవ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూ�