దేవెగౌడకు భారీ జరిమానా

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు బెంగళూరులోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల కిందటి పరువు నష్టం కేసులో ఆయన రూ.2 కోట్లు చెల్లించాలని బెంగళూరులోని ఎనిమిదవ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మల్లన గౌడ ఆదేశించారు. 2011 జూన్ 28న ఓ కన్నడ న్యూస్ చానెల్లో ‘గౌడర గర్జన’ పేరుతో ప్రసారమైన కార్యక్రమంలో దేవెగౌడ.. నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడర్ ఎంటర్ప్రైజెస్ (నైస్) ప్రాజెక్టును దోపిడీ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ దేవెగౌడపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

