మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్ ఇచ్చిన బెంగళూరు సిటీ సివిల్ కోర్టు
మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్ ఇచ్చిన బెంగళూరు సిటీ సివిల్ కోర్టు |

బెంగళూరు : మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్ (నైస్) లిమిటెడ్‌కు రూ.2కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 20211, జూన్‌లో కన్నడ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవెగౌడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సంస్థ తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన సివిల్ కోర్టు న్యాయమూర్తి మల్లన గౌడ రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దేవేగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.
ఇదే కేసులో గతంలో ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై రూ.10కోట్ల నష్ట పరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 88 ఏళ్ల దేవెగౌడ దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. 1996 నుంచి 1997 మధ్య ఆయన దేశ ప్రధానిగా చేశారు. అంతకు ముందు 1994-96లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన కుమారుడు కుమారస్వామి సైతం కర్ణాటక సీఎంగా పని చేశారు.
వి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే?
క్యాన్సర్‌తో మానసిక క్షోభ : నందమూరి బాలకృష్ణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

