నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి
తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు.
- మా కుటుంబంపై కుట్ర జరుగుతున్నది: దేవెగౌడ
- ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్
బెంగళూరు, మే 18: తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. జరిగినదంతా పరిశీలిస్తే తమ కుటుంబం పరువు తీసేందుకు, రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నదని ఆయన అన్నారు. తన కుమారుడు జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై తప్పుడు లైంగిక వేధింపుల కేసులు పెట్టారని ఆరోపించారు.కాగా, విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణపై ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
డీకే 100 కోట్లు ఆఫర్ చేశారు: దేవరాజే గౌడ
కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసుతో ముడిపెట్టి..ప్రధాని మోదీ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిల పేరుప్రతిష్టలను దిగజార్చాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనకు రూ.100 కోట్లు ఆఫర్ చేశాడని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు జీ దేవరాజే గౌడ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

