అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మాజీ ఎంపీ విజయశాంతిని బీజేపీ దూరం పెట్టింది. బీజేపీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతి పేరును చేర్చలేదు.
అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం బీజేపీ ప్రకటించిన 14 కమిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో నిరసనగళం వినిపిస్తున్నవారు, పార్టీ వీడే అవకాశం ఉందని ప్రచారంలో ఉన్నవారికి ఈ కమిటీల్లో చోటివ్వడంతో వ�