తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహ�
అధికారం కోసమే కాంగ్రెస్ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని ఆ పార్టీని నమ్మి మళ్లీ మోసపోవద్దని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.