‘రాజకీయాల్లో గెలుపుపోటములు సహజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదు. బలమైన ప్రతిపక్షంగా నిలబడుదాం. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై నిరంతరం ఉద్యమిద్దాం’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెం
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు.