మండలంలోని షెట్లూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భో జనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గు రయ్యారు. వీరిని 108 అంబులెన్సుల్లో స్థానిక ప్రభు త్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
జహీరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ బిచ్కుందలోని శ్రీ సద్గురు బసవలింగ సంస్థాన్ మఠం పీఠాధిపతి సోమాయప్ప స్వామిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు.