మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం సమావేశం అయ్యారు. మండలంలోని తాటిసుబ్బనగూడెంలోని మెచ్చా నివాసంలో ఆయనను కలిశారు.
మండల ప్రజలకు న్యాయ సేవలు మరింతగా దగ్గరయ్యాయి. నియోజకవర్గంలోనే రెండో పెద్ద మండలమైన దమ్మపేటలో కోర్టు(న్యాయస్థానం) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. న్యాయస్థానం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో