నాయకులు బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
- మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
అన్నపురెడ్డిపల్లి, జనవరి 5: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీటీసీ అయిలూరి కృష్ణారెడ్డి నివాసంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసి పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, గెలుపోటములు సర్వ సాధారణమన్నారు.
రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలన్నారు. పార్టీకి పూర్వవైభవం వచ్చేలా పని చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 9న జరుగనున్న పార్టీ ఖమ్మం పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి ముఖ్యనాయకులంతా తరలిరావాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ భారత లాలమ్మ, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, సర్పంచ్ చిరంజీవి, నాయకులు లక్ష్మణరావు, నర్సారెడ్డి, నరసింహ, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, చల్లా రాంబాబు, రంగా, పుల్లారావు, వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

