సిర్పూర్ పేపర్ మిల్లులో యాజమాన్యానికి-లారీ అసోసియేషన్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఈ నెల 5న ప్రారంభమైన లారీల యజమానుల సమ్మె ఇంకా కొనసాగుతున్నది.
కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్కుమార్పై శనివారం ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బ�