కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
ఉన్నత చదువులు చదువడానికి ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ న్యూజెర్సీ(యూఎస్ఏ) సహకారంతో రూ.1.53లక్షల విలువైన చెక్కులను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదిరి కిశోర్ జిల్లా