బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడు చేకూరి తిరుపతయ్య (75) మృతి పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు.
వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు.