ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యవసాయ క్షేత్రానికి నోటీసులు పంపిస్తారా? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
MLA Bhikshamayya Goud | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముతారని, బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్(MLA Bhikshamayya Goud )అన్నారు. ఆలేరు పట