‘ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు పెట్టడం కాదు.రేవంత్‌రెడ్డికి నిజంగా దమ్ముంటే భార్యాపిల్లలపై ఒట్టు వేసి చెప్పాలి’ అని సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
‘వడ్లకు ఐదువందలు బోనస్ ఇస్తం.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తం’ అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను ఇన్నిరోజులూ మభ్యపెట్టి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వచ్చాయని మళ్లీ అదే హామీని ఎత్తుక�
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ బడ్జెట్లో రైతులను పక్కనపెట్టింది. తొలి బడ్జెట్లోనే రైతులపై తమకున్న ప్రేమ ఏపాటిదో చెప్పకనే చెప్పింది.