కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 92 ఏండ్ల ఎస్ఎం కృష్ణ.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్�
90 ఏళ్ల ఎస్ఎం కృష్ణ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థ సపోర్ట్‌పై ఆయన ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.