ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ చదువుతున్న నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చేష్ఠా కొచ్చర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్‌లో ఎటు వైపు చూసినా టెకీల సందడి కనిపిస్తుంది. బెంగళూర్‌కు చెందిన వ్యక్తి ఇటీవల తన ఊబర్ మోటో డ్రైవర్ (Uber Moto) గూగుల్ మాజీ ఉద్యోగి అని తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు.