కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్‌లిస్ట్‌లో మరో విపక్ష నేత చేరారు. తాజాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.