కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్‌కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది.
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో రోగుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.