8 రోజుల్లో 108 మంది మృతి
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో రోగుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.
- మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో మృత్యుఘోష
ముంబయి, అక్టోబర్ 11: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో రోగుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8గంటల నాటికి) ఇక్కడ మరో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
ఇక్కడ గత 8 రోజుల్లో మొత్తం మరో 108 మంది రోగులు చనిపోయారు. సెంట్రల్ నాందెడ్‌లోని శంకర్రావు చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దవాఖాన డీన్ శ్యామ్ వాకోడే ఈ మరణాలపై మాట్లాడుతూ దవాఖానలో 24 గంటల్లో సగటు మరణాల రేటు 11కు తగ్గించగలిగామని అన్నారు. దవాఖానలో వైద్య సేవలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాందేడ్ దవాఖానలోని ‘ఎన్ఐసీయూ’లో కేవలం ముగ్గురు నర్సులతో వైద్య సేవలు అందిస్తున్నారని మాజీ సీఎం అశోక్ చవాన్ తప్పుబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

