BJP | గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
Titan industry | జిల్లాలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామ శివారులో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలిలో టైటాన్ వాహనాల కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని అధికారులు పరిశీలించారు.