ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి.. గవర్నర్ను కోరనున్న గోవా బీజేపీ నేతలు
BJP | గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
పనాజీ: గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ.. అతిపెద్ద పార్టీగా నిలిచింది.
కాంగ్రెస్ 12 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ 4 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. కాగా, ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ కూటమి కీలకంగా మారనున్నది. ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వారే అధికారం చేపట్టనున్నారు.
అయితే హంగ్ రావడంతో అభ్యర్థులను కాపాడుకోవడానికి పార్టీలు రంగంలోకి దిగాయి. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

