ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆడిటింగ్ అవసరం లేని వారు తప్పుల్లేకుండా ఫామ్ 16, ఏఐఎస్ ఫామ్ వివరాలను సరిపోల్చుకుని తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
IT Returns | ఫామ్-16 లేకుంటే.. ఆదాయం పన్ను విభాగం పోర్టల్ లోకి వెళ్లి ఏఐఎస్, ఫామ్-16 డౌన్ లోడ్ చేసుకుని, బ్యాంకు డిటైల్స్ తో చెక్ చేసుకోవాలి. అటుపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి.
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను గణించాక సరైన ఫామ్ ఎంచుకోవాలి. ఫామ్26 ఏఎస్, ఏఐఎస్ ల్లో వచ్చే డేటా చెక్ చేసుకోవాలి.