FPI Investments | దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి గత ఐదు సెషన్లలో సుమారు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడులను ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఉపసంహరించారు.
FPI Out Flows | దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెలలో తొలి పది రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ సంస్థల నుంచి రూ.17 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
FPIs to Equity Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు నిరాటంకంగా వస్తున్నాయి. ఈ నెల 14 వరకు రూ.30,600 కోట్ల పై చిలుకు పెట్టుబడులు వచ్చాయి.