FPIs to Equity Markets | ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల వరద.. జూలైలో ఎంతంటే?!
FPIs to Equity Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు నిరాటంకంగా వస్తున్నాయి. ఈ నెల 14 వరకు రూ.30,600 కోట్ల పై చిలుకు పెట్టుబడులు వచ్చాయి.
FPIs to Equity Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ నెల తొలి 15 రోజుల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రూ.30,600 కోట్ల పై చిలుకు ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. బలమైన ఆర్థిక వృద్ధితోపాటు కార్పొరేట్ సంస్థల తొలి త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం ఎఫ్‌పీఐ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే మే, జూన్ నెలల్లో వచ్చిన ఎఫ్‌పీఐ పెట్టుబడులను జూలై దాటేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే నెలలో రూ.43,838 కోట్లు, జూన్ నెలలో రూ.47,148 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రూ.1.07 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చాయి. మున్ముందు దేశంలోకి విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు మరింత మెరుగ్గా విస్తృత ప్రాతిపదికన వస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికీ భారత్‌లో పెట్టుబడులు, వాటి విలువతో పోలిస్తే చైనా పెద్ద ఎత్తున ఆకర్షణీయంగా కనిపిస్తున్నదని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జీ ఆఫీసర్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. కనుక ఎఫ్‌పీఐల ‘సెల్ చైనా, బై భారత్’ పాలసీ ఎంతోకాలం కొనసాగదని స్పష్టం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

